Blood Stem Cell. The number of people suffering from cancer is increasing day by day. Especially the number of people fighting blood cancer is increasing. In this context, doctors say that blood cancer can be treated through blood stem cell transplantation. However, they say that there should be people who donate stem cells. DKMS, which is fighting blood cancer, is saving many lives by collecting stem cells from donors. Satish Reddy, a software engineer from Khammam district, has donated stem cells twice and saved the lives of two people.
క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే స్టెమ్ సెల్స్ డొనేట్ చేసేవారు ఉండాలని చెబుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ పై పోరాటం చేస్తున్న డీకేఎంఎస్ డొనార్స్ నుంచి స్టెమ్ సెల్స్ సేకరించి చాలా మంది ప్రాణాలు కాపాడుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ రెడ్డి రెండు సార్లు స్టెమ్ సెల్స్ దానం చేసి ఇద్దరి ప్రాణాలు కాపాడారు.
#bloodstemcell
#dkms
#bloodcancer